L1p34
పాఠం 34
Rules of the Pinyin (phonetics)<2>
1. రెండు స్వరాలు కలిసినప్పుడు, టోన్ మార్క్ 'a' స్వరానికి పైభాగంలో ఉంచబడుతుంది.
ఉదాహరణకి:xiàn
zhuāng
2. ‘a’ అక్షరం లేకపోతే, ఉచ్ఛారణ గుర్తు ‘e’ లేదా ‘o’ అక్షరాలపై ఉంచబడుతుంది.
ఉదాహరణకి:liè
kǒu
3. ఉచ్చారణలో ‘i’ మరియు ‘u’ స్వరధ్వనులు కలిసినప్పుడు, టోన్ మార్క్ చివరిది పై భాగంలో పెట్టబడుతుంది.
ఉదాహరణకి:liù
tuī